మహేష్-రాజమౌళి మూవీపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

53చూసినవారు
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న SSMB 29 సినిమా అన్ని బారియర్స్‌ను బ్రేక్‌ చేస్తుందని హీరో దగ్గుబాటి రానా అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ‘‘హాలీవుడ్‌ సినిమా అమెరికాలో ఎలా రిలీజ్‌ అవుతుందో SSMB 29 మూవీ కూడా ఆ రేంజ్‌లో విడుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా అది జరుగుతుంది. ఇండియన్‌ సినిమా అంటే హిందీ చిత్రాలనుకునే విదేశాల వారు.. ఇప్పుడు మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్