పదేళ్లలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ప్రధాని మోదీ

84చూసినవారు
పదేళ్లలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ప్రధాని మోదీ
వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత 10 ఏళ్లలో భారత్‌ 5వ ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. వేగంగా నిర్ణయాల వల్లే ఇది సాధ్యపడింది. అతిపెద్ద నిర్ణయాలను , అత్యుత్తమ నిర్ణయాలను తీసుకుంటున్నాం’ అంటూ ప్రధాని పేర్కొన్నారు. గత పదేళ్లతో పోలిస్తే దేశంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయని. దేశంలో డిజిటల్‌ విప్లవం వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు.

ట్యాగ్స్ :