పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు

85చూసినవారు
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు
ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు నడుమ.. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పోరాటం ఆరు పతకాలతో ముగిసింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్‌’లో భారత్‌ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ‘పారిస్‌’లో భారత్‌కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్