కాన్‌బెర్రాలో జరిగిన పింక్-బాల్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పీఎం XIపై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 42.5 ఓవర్లలో 244/6 రన్స్ చేసి గెలిచింది. జైస్వాల్ (45), గిల్ (50) నితీశ్ రెడ్డి (42) రోహిత్ (3) పరుగులు చేయగా యువ పేసర్ హర్షిత్ రానా కేవలం 6 బంతుల్లోనే 4 వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచినా ఆట ఇంకా కొనసాగిస్తున్నారు.