అమెరికాలో ఓ భారతీయుడికి అక్కడి కోర్టు 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మైనర్పై లైంగిక దాడికి యత్నించిన కేసులో ఉపేంద్ర అడురు నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసును విచారించి ఫెడరల్ కోర్టు అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఉపేంద్ర స్టూడెంట్ వీసాతో
అమెరికా వెళ్లాడు.