ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన భారత షూటర్లు

75చూసినవారు
ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన భారత షూటర్లు
ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత షూటర్లు ఆదిలో నిరాశపరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో భారత జట్లు ఫైనల్‌కు చేరలేకపోయాయి. క్వాలిఫయర్స్‌లో అర్జున్-రమిత జోడీ (628.7) ఆరవ స్థానంలో, సందీప్-ఇలవేణి జోడీ (626.3) 12వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. మరో వైపు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా పోటీ పడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్