విండోస్‌, సర్ఫేస్‌ చీఫ్‌గా భారతీయ విద్యార్థి..!

72చూసినవారు
విండోస్‌, సర్ఫేస్‌ చీఫ్‌గా భారతీయ విద్యార్థి..!
ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త చీఫ్‌గా ఐఐటీ మద్రాస్‌కు చెందిన పవన్‌ దావులూరి నియామకమయ్యారు. పవన్‌ దాదాపు 23 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌లో సేవలందిస్తూ వచ్చారు. మద్రాస్‌ ఐఐటీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. యూఎస్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ మేరిల్యాండ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశాడు. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా మైక్రోసాఫ్ట్‌లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్