28 రోజుల తర్వాత భారతీయ యువకుడి మృతదేహం గుర్తింపు!

85చూసినవారు
28 రోజుల తర్వాత  భారతీయ యువకుడి మృతదేహం గుర్తింపు!
అమెరికా మోంటానాలోని గ్లేసియర్ నేషనల్ పార్క్ సరస్సులో మునిగిపోయిన భారతీయ యువకుడి మృతదేహం ఆదివారం ఉదయం అవలాంచె క్రీక్ సమీపంలో లభ్యమైంది. రేంజర్లు లోయలోని రాక్ దగ్గర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుస్తులు, సామగ్రి ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న సిద్ధాంత్ పాటిల్ అనే భారతీయ యువకుడు జులై 6న అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్