జనరల్ డయ్యర్‌ను భారతీయులు ఇష్టపడేవారు: కరోలిన్ (వీడియో)

61చూసినవారు
ప్రపంచానికి నాగరికత నేర్పించామని గర్వంగా ప్రగల్భాలు పలికే తెల్లదొరలు జలియన్ వాలాభాగ్‌లో జరిపిన నరమేధం మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిలిగిపోయింది. ఈ మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్ ముని మనవరాలు కరోలిన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. డయ్యర్‌ను భారతీయులు ఇష్టపడేవారని, 3, 4 భారతీయ భాషలు ఆయన మాట్లాడేవారని పొగిడారు. ఆ పోరాటంలో పాల్గొన్న బల్వంత్ సింగ్‌ను దోపిడీ దారుడు అన్నారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్