భారత యువతకు బిల్‌ గేట్స్‌ సలహా ఇదే!

56చూసినవారు
భారత యువతకు బిల్‌ గేట్స్‌ సలహా ఇదే!
మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారతీయ యువతకు విలువైన సూచన చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బిల్‌ గేట్స్‌ మాట్లాడుతూ.. భారత్‌లోని యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారి జీవితాలను, పరిస్థితులను దగ్గరుండి గమనించాలని సూచించారు. ఈ అనుభవాలు వారి దృక్కోణాన్ని విస్తరించడంలో, సమాజాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని గేట్స్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్