చవకగా రిమోట్‌ సీలింగ్ ఫ్యాన్‌లు.. ఎక్కడంటే

73చూసినవారు
చవకగా రిమోట్‌ సీలింగ్ ఫ్యాన్‌లు.. ఎక్కడంటే
ఇంటిని అందంగా చూపించడంలో సీలింగ్ ఫ్యాన్‌ల పాత్ర చాలా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లోకి రిమోట్ సీలింగ్ ఫ్యాన్‌లు వచ్చాయి. క్రాంప్టన్ ఎనర్జీ హైపర్‌జెట్ BLDC మోటార్ ఫ్యాన్ ఒకటి. ఈ ఫ్యాన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,919కి కొనుగోలు చేయవచ్చు. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఉజాలా ప్రైమ్‌ను ఫ్లిప్‌కార్ట్ లో రూ.2,899కి కొనుగోలు చేయవచ్చు. ఆటమ్ బర్గ్ ఆమెజా BLDC మోటార్‌తో వస్తుంది. దీనిని రూ.2,699కి కొనుగోలు చేయవచ్చు. ఇవి 5 స్టార్ రేటింగ్‌తో వచ్చాయి.

ట్యాగ్స్ :