ఈ రాశుల వారిపై రాహు, కేతు ప్రభావం

1903చూసినవారు
ఈ రాశుల వారిపై రాహు, కేతు ప్రభావం
మే 31న చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులపై రాహు, కేతు ప్రభావం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. మేష రాశి వారికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కుటుంబంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తులా రాశి వారికి ఖర్చులు పెరిగి నష్టాలపాలవుతారు. కొత్తగా వివాహమైన జంటల మధ్య విభేదాలు తలెత్తొచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్