అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

64చూసినవారు
అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని మార్చి 22 నిర్వహిస్తున్నారు. లీవరేజింగ్‌ వాటర్‌ ఫర్‌ పీస్‌’ అనే నినాదంతో 2024లో అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్