IPL 2024: ఘోరంగా ఓడిన SRH.. KKR ఘన విజయం

61చూసినవారు
IPL 2024: ఘోరంగా ఓడిన SRH.. KKR ఘన విజయం
IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన సన్ రైజర్స్ జట్టు 18.3 ఓవర్లలో 113-10 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ జట్టు 10.3 ఓవర్లలో 114-2 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి ఐపీఎల్ సీజన్ 17 ట్రోఫీని కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్