IPL: కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు

1099చూసినవారు
IPL: కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు
RCBని KKR చిత్తు చేసింది. RCB విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలో KKR ఛేదించింది. KKR బ్యాటర్లు నరైన్ 47, సాల్ట్ 30, వెంకటేష్ అయ్యర్ 50, శ్రేయాస్ అయ్యర్ 39 రాణించారు. RCB బౌలర్లు యశ్ దయాళ్, మయాంక్, వైశాఖ్ చెరొక వికెట్ తీసుకున్నారు. RCB బ్యాటర్లు కోహ్లీ 83, గ్రీన్ 33, మాక్స్‌వెల్ 28, దినేష్ కార్తీక్ 20 రాణించారు. బౌలింగులో పస లేకపోవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.