IPL ఫైనల్: టాస్ గెలిచిన SRH

71చూసినవారు
IPL ఫైనల్: టాస్ గెలిచిన SRH
చెన్నై వేదికగా కాసేపటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మధ్య IPL-2024 ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.