హోలీ సంబరాల్లో ఐపీఎల్ ప్లేయర్లు (వీడియో)

65చూసినవారు
ఐపీఎల్ ప్లేయర్లు హోలీ సంబరాల్లో మునిగారు. ఇవాళ ఉదయం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ సంబరాలు చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. మరోవైపు రోహిత్‌ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, ​గౌతమ్‌ గంభీర్‌, పృథ్వీ షా తదితరులు ముఖాలకు రంగులతో మెరిసిపోయారు. ఐపీఎల్‌ కామెంటేటర్లు స్టీవ్‌ స్మిత్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.