IPL: హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న రచిన్, గైక్వాడ్

78చూసినవారు
IPL: హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న రచిన్, గైక్వాడ్
CSK ఒపెనర్లు రచిన్ రవీంద్ర, గైక్వాడ్ హాఫ్ సెంచరీలను మిస్ చేసుకున్నారు. ఇద్దరూ 46 పరుగులకే ఔట్ అయ్యారు. రచిన్ 46 (20 బంతుల్లో 6x4, 3x6), గైక్వాడ్ 46 (36 బంతుల్లో 5x4, 1x6) పరుగులతో రాణించారు. దీంతో చెన్నై భారీ స్కోరు దిశగా సాగుతోంది. క్రీజులో శివమ్ దూబె, డారిల్ మిచెల్ ఉన్నారు. ప్రస్తుతం CSK స్కోరు 165/3 (16 ఓవర్లు).

సంబంధిత పోస్ట్