ఏపీలో ఆ పార్టీదే హవా

229555చూసినవారు
ఏపీలో ఆ పార్టీదే హవా
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై పీపుల్స్ రైట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 156 సీట్లను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుచుకుంటుందని తెలిపింది. 19 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడించింది. 25 ఎంపీ స్థానాల్లో కూటమి 23 సీట్లు, వైసీపీ 2 చోట్ల గెలుస్తుందని సర్వేలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్