పగతో రగిలిపోతోన్న ఇరాన్ (Video)

63చూసినవారు
లెబనాన్‌లో హిజ్బుల్లా నేత నస్రల్లా హత్యకు కారణమైన ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇప్పుడు తీవ్ర ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్‌పై 200కు పైగా క్షిపణుల వర్షం కురిపించి ఇరాన్‌ చేసిన దాడి యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెతన్యాహు హెచ్చరించగా, అమెరికా సైతం ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో వరల్డ్ వార్-3 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

సంబంధిత పోస్ట్