ఇజ్రాయిల్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్ (వీడియో)

56చూసినవారు
ఇజ్రాయిల్‌పై ఇరాన్ మిస్సైళ్ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. సుమారు 200 మిస్సైళ్ల‌తో ఇరాన్ మంగ‌ళ‌వారం రాత్రి అటాక్ చేసింది. ఈ దాడిలో ఇరాన్ ఏ ర‌క‌మైన మిస్సైల్స్ వాడి ఉంటుంద‌ని మిలిట‌రీ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఆర్మామెంట్ రీస‌ర్చ్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ యూనిట్లో ప‌నిచేసే రీస‌ర్చ్ కోఆర్డినేట‌ర్ పాట్రిక్ సెంట్ కీల‌క స‌మాచారం ఇచ్చారు. క్షిప‌ణి శిథిలాల ఆధారంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిప‌ణులు ప్ర‌యోగించింద‌ని అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్