గంటలోనే ఐఆర్‌సీటీసీ రిఫండ్!

554చూసినవారు
గంటలోనే ఐఆర్‌సీటీసీ రిఫండ్!
గంటలోనే నగదు రిఫండ్ చేసేందుకు ఐఆర్‌సీటీసీ అడుగులు వేస్తోంది. సాధారణంగా టికెట్లు బుక్‌ కాని సందర్భంలో తదుపరి రోజు ఐఆర్‌సీటీసీ ఆ ప్రక్రియను మొదలుపెడుతోంది. ఇందుకోసం 3-4 పనిదినాలు పడుతోంది. టికెట్టు క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నపుడు టికెట్‌ క్యాన్సిల్‌ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ రిఫండ్ల జారీపై దృష్టి సారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్