PMJAY: సామాన్యుల కోసం కేంద్రప్రభుత్వం కొత్త స్కీమ్

57చూసినవారు
PMJAY: సామాన్యుల కోసం కేంద్రప్రభుత్వం కొత్త స్కీమ్
దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ యోజన పథకం అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు నగదు రహిత కవరేజీని అందిస్తుంది. ఈ బీమా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ పథకం కింద కొత్త ఆరోగ్య కార్డును అందుకుంటారు.

సంబంధిత పోస్ట్