దిండు లేకుండా నిద్రపోతే మంచిదేనా?

81చూసినవారు
దిండు లేకుండా నిద్రపోతే మంచిదేనా?
మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. కాబట్టే ప్రశాంతంగా నిద్రపోయేందుకు అందరూ ఇష్టపడతారు. ఈ క్రమంలో కొంతమంది తల కింద దిండు పెట్టుకోకుండా నిద్రపోతుంటారు. అలా నిద్రపోయే వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దిండు లేకుండా నిద్రపొతే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే దిండు పెట్టుకోకుండా నిద్రపోవడం వలన ముఖం పై మొటిమలు రాకుండా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్