వడదెబ్బ తగిలినప్పుడు ORS తాగించడం మంచిదేనా..?

579చూసినవారు
వడదెబ్బ తగిలినప్పుడు ORS తాగించడం మంచిదేనా..?
సమ్మర్‌లో వడదెబ్బ తగిలిన వ్యక్తికి కొంతమంది ORS తాగిస్తారు. అయితే ORS తాగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్లన కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తాకిన వ్యక్తిలో నీటి సాంద్రత అనేది పూర్తిగా తగ్గుతుంది. ORSలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అలాంటి సమయంలో ORS తాగించడం వల్ల అది రివర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్