శ్రీలీల ఆ సినిమా ఛాన్స్ అందుకే వదిలేసుకుందా.?

584చూసినవారు
శ్రీలీల ఆ సినిమా ఛాన్స్ అందుకే వదిలేసుకుందా.?
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ లో అనుపమ లిప్ లాక్ సీన్ లో నటించింది. ట్రైలర్ లో ఈ జంట రొమాన్స్ బాగానే పండించారు. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీలకు ముందుగా ఈ సినిమాలో అవకాశం వచ్చిందట. లిప్ లాక్ వంటి సీన్లు ఉన్నందుకే ఆ సినిమా ఛాన్స్ ని వదులుకున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్