గిల్ కు ఇదే చివరి అవకాశమా?

76చూసినవారు
గిల్ కు ఇదే చివరి అవకాశమా?
టీమ్ ఇండియా T20 కెప్టెన్ శుభ్ మన్ గిల్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. గత పది T20ల్లో ఒకే ఒక్క ఫిఫ్టీ సాధించారు. ఈ కారణంగానే సెలక్టర్లు ఈ యంగ్ ప్లేయర్ ను T20WCకు ఎంపిక చేయలేదు. తాజా జింబాబ్వే పర్యటనలోనైనా ఫామ్ లోకి వస్తారని మేనేజ్మెంట్ ఆయనను ఈ టూర్ కు ఎంపిక చేసింది. కానీ అక్కడా గిల్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. దీంతో శుభ్ మన్ పొట్టి ఫార్మాట్ నుంచి కనుమరుగయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్