Israel Air Strikes: 35 మంది మృతి

78చూసినవారు
Israel Air Strikes: 35 మంది మృతి
పాలస్తీనాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. రఫా సమీపంలోని నిర్వాసితుల కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 35 మంది మృతి చెందారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని హమాస్ నిర్వహిస్తున్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా రఫా నగరంలోని హమాస్ కాంపౌండ్‌పై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్