ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

80చూసినవారు
ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
నేటి నుంచి రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాలు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం 165 మండలాల్లో తీవ్ర వడగాలులు, 149 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్