గవర్నర్ పదవి వదిలేయడం మంచిదే: తమిళిసై

562చూసినవారు
గవర్నర్ పదవి వదిలేయడం మంచిదే: తమిళిసై
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఉత్సాహంగా ఆహ్వానించడం చూస్తుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని, మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఇదే నిదర్శనమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్