అనపర్తిలో టీడీపీ కార్యకర్త హల్ చల్

82చూసినవారు
అనపర్తి టికెట్ ను బీజేపీకి కేటాయించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మొదట అనపర్తి టికెట్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వగా ఇప్పుడు ఆ స్థానంలో బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నల్లమిల్లి తీవ్ర నిరాశలో ఉన్నారు. మాట మాత్రం చెప్పకుండా ఇచ్చిన టికెట్ ను లాగేసుకున్నారని నల్లమిల్లి ఆవేదన చెందారు. ఈరోజు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నా అంటూ నల్లమిల్లి ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్