ఈ లక్షణాలుంటే.. విటమిన్-డి ఎక్కువైనట్లే..

74చూసినవారు
ఈ లక్షణాలుంటే.. విటమిన్-డి ఎక్కువైనట్లే..
కొందరు విటమిన్ డి ఎక్కువైతే త్వరగా అలసిపోతుంటారు. తరచూ అలసట ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విటమిన్ డి ఎక్కువైతే.. డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. దాహం కూడా ఎక్కువవుతోంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలు ఫెయిల్ కూడా కావొచ్చు. అవసరానికి మించి శరీరానికి విటమిన్ డి అందితే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్