ఏపీని చక్కదిద్దే బాధ్యత మాదే: చంద్రబాబు

75చూసినవారు
ఏపీని చక్కదిద్దే బాధ్యత మాదే: చంద్రబాబు
ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ప్రజలు మాకు ఏపీని చక్కదిద్దే బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతలను ఎలా చేయాలనేది ప్రణాళికలు చేసుకుంటాం. ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో పూర్తి విధ్వంసమైంది. అప్పులు పెరిగాయి. ఆర్దికాభివృద్ది దిగజారిపోయింది. వైసీపీ చేసిన అక్రమాలు, అరాచకాలు ఘోరంగా ఉన్నాయి. వాటన్నింటిని సెట్ రైట్ చేయాల్సిన బాధ్యత ఉంది.” అని అన్నారు.

సంబంధిత పోస్ట్