ప్రపంచానికి ముద్దును పరిచయం చేసింది భారతీయులే

587చూసినవారు
ప్రపంచానికి ముద్దును పరిచయం చేసింది భారతీయులే
ముద్దును ఈ ప్రపంచానికి పరిచయం చేసిందే మనం. క్రీస్తు పూర్వం 1500 కాలంలో మొదటి నాగరికతలు మొదలైన సమయంలో... భారతీయులు ముద్దులు పెట్టుకునేవారు. వేదాలు, సంస్కృత సాహిత్యాల్లో చుంబన ప్రస్తావనలు ఉన్నాయి. భారతీయుల ద్వారా యూరోపియన్లు ముద్దులో తియ్యదనాన్ని తెలుసుకున్నారు. అలా ఆ కల్చర్ యూరప్‌కి వెళ్లింది. అక్కడ రోమన్లు, గ్రీకులూ.. ముద్దుల్లో మునిగితేలారు. భారతీయుల్ని మించిపోయారు.

సంబంధిత పోస్ట్