మళ్లీ జగనే సీఎం: KCR

52338చూసినవారు
మళ్లీ జగనే సీఎం: KCR
ఏపీకి జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 'నాకున్న సమాచారం మేరకు కచ్చితంగా జగన్ గెలవబోతున్నారు. రెండో సారి సీఎం కాబోతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని సమాచారం ఉంది' అని ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :