సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి: ప్రభుత్వ విప్

69చూసినవారు
సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి: ప్రభుత్వ విప్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజల సహకరించాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్