బుగ్గారం మండల కేంద్రంలో బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చి 8 ఏండ్ల కాలంలో బీజేపీ అనేక పథకాలు రాష్ట్రంలో అమలు చేసిన విషయాలను ప్రజలకు తెలియచేయాలని ముఖ్య ఉదేశ్యంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు 14 రోజుల ప్రణాళికలు తయారు చేసింది. అందులో భాగంగా ఈ రోజు మండల ఇంచార్జి యాదగిరి బాబు సూచనల మేరకు బీజేపీ, బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.