ముఖ్యమంత్రితో కలిసి నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే

60చూసినవారు
ముఖ్యమంత్రితో కలిసి నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే
హైదరాబాద్: స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో స్వామి వివేకానంద చిత్రపటానికి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, యశస్విని రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్