జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపిన సర్పంచ్ లు

75చూసినవారు
జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపిన సర్పంచ్ లు
జగిత్యాల పట్టణ కేంద్రంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జగిత్యాల రూరల్ మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సర్పంచులు సంఘీభావం తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా నడిచే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్