ఇబ్రహీంపట్నం: శ్రీ సత్యసాయి సేవా మందిరం ప్రారంభం

71చూసినవారు
ఇబ్రహీంపట్నం: శ్రీ సత్యసాయి సేవా మందిరం ప్రారంభం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సత్యసాయి సేవా మందిరంను ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు ప్రారంభించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, ప్రతి ఒక్కరు తోటి వారికి సాయం చేసే భావనతో మెలగాలని సాయి భక్తులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్