జై హింద్: రేపటి నుంచి ఇలా చేయండి!

56చూసినవారు
జై హింద్: రేపటి నుంచి ఇలా చేయండి!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుంచి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' అనే వెబ్‌సైట్‌లో త్రివర్ణ పతాకంతో కూడిన తమ సెల్ఫీలను అప్‌లోడ్ చేయాలని సూచించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్