టీడీపీ నేతను శిక్షించాలంటూ జనసేన నేతల ర్యాలీ (వీడియో)

55చూసినవారు
AP: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతను శిక్షించాలని సోమవారం జనసేన నేతలు ర్యాలీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటలక్ష్మిపై టీడీపీ నేత సైదు గోవర్ధన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే అయనను కఠినంగా శిక్షించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎవరి అండ చూసుకొని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్