భువనగిరి ఎంపీ స్థానానికి జంగ సుజాత నామినేషన్‌

75చూసినవారు
భువనగిరి ఎంపీ స్థానానికి జంగ సుజాత నామినేషన్‌
భువనగిరి ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా జంగ సుజాత నామినేషన్‌ వేశారు. ఈ మేరకు ఇవాళ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కె.జెండగేకు సుజాత అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్