టీవీ చర్చలో మాజీ సీఎం కేసీఆర్

4032చూసినవారు
టీవీ చర్చలో మాజీ సీఎం కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా టీవీ డిబెట్లలో పాల్గొన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రెస్ మీట్ లోనే పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు ఏమైన అడిగితే.. మీకు ఏం తెలుసన్నట్లుగా మాట్లాడేవారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ప్రతిపక్షనేత వ్యవహరిస్తున్నారు. ఆయన మంగళవారం ఓ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్