’హాయ్ నాన్న‘పై జాన్వీ ప్రశంసలు

582చూసినవారు
’హాయ్ నాన్న‘పై జాన్వీ ప్రశంసలు
నాని హీరోగా తెరకెక్కిన ‘హాయ్‌ నాన్న’ చిత్రంపై నటి జాన్వీకపూర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. నాని ఎప్పటిలాగే అదరగొట్టేశారు అని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆనందం వ్యక్తం చేసింది. ‘మీ ప్రశంసలు మాకెంతో విలువైనవి’ అని ట్వీట్‌ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్