అణుబాంబు దాడికి లొంగిపోయిన జపాన్

73చూసినవారు
అణుబాంబు దాడికి లొంగిపోయిన జపాన్
జపాన్లో అణుబాంబు పేలుళ్ల కారణంగా అప్పటికప్పుడు చాలా మంది మరణిస్తే.. మిగిలిన వారంతా రేడియేషన్‌ ప్రభావానికి గురై ప్రాణాలు విడిచారు. అమెరికా అణుదాడులకు అతలాకుతలమైన జపాన్‌ 1945 ఆగస్టు 15న లొంగిపోతున్నట్టు ప్రకటించింది. 1945 సెప్టెంబర్ 2న అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల మీద సంతకం చేసింది. 1948లో జపాన్‌ మాజీ ప్రధాని హిడెకి టోజోతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న జపాన్‌ నాయకులకు వార్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ జీవిత ఖైదు విధించింది.

సంబంధిత పోస్ట్