రైలు డోర్‌కు వేళాడుతూ యువతి రీల్స్ (వీడియో)

82చూసినవారు
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం నేటి యువత పిచ్చి పనులు, ప్రమాదకర విన్యాసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక యువతి కూడా తన జీవితం గురించి పట్టించుకోకుండా రైలు డోర్‌కు వేళాడుతూ విన్యాసాలు చేసింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఫైరవుతున్నారు. యువతి రైలు డోర్ హ్యాండిల్‌ని చేతులతో పట్టుకుని వెనుకకు వేళాడుతూ కనిపించింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చేయి జారితే పరిస్థితి ఊహించడం కూడా కష్టమే.

సంబంధిత పోస్ట్