శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తిన అధికారులు

68చూసినవారు
శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు 7 గేట్లను 10 అడుగులు మేర అధికారులు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,16,482 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 2,62,356 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్