విశాల్‌ ఆరోగ్యంపై స్పందించిన జయం రవి

50చూసినవారు
విశాల్‌ ఆరోగ్యంపై స్పందించిన జయం రవి
హీరో విశాల్‌ ఆరోగ్యంపై నటుడు జయం రవి స్పందించారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. విశాల్‌ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘‘విశాల్‌ మంచి మనసు ఉన్న వ్యక్తి. ఎంతోమందికి సేవ చేశారు. ప్రస్తుతం అతనికి గడ్డు కాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. సింహంలా గర్జిస్తారు’’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్