మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇది గుండెకు రక్షణను అందేలా చేస్తుంది. బాదంలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ నుంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంజీర్ రక్తపోటు నియంత్రణ, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేరుశెనగ, ఫైన్‌నట్స్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శక్తిని పెంచుతుంది. పిస్తా, వాల్‌నట్స్‌లో విటమిన్స్, ఫోలేట్ ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.